మన మంగళగిరి - మన లోకేష్
January 26, 2025 at 06:02 PM
నవతరం రాజకీయాలకు సరైన ప్రతినిధి తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ అంటూ.. డెక్కన్ హెరాల్డ్ ప్రచురించిన ప్రత్యేక కథనంలో వివరించింది. 2019 నుంచి 2024 వరకూ ప్రతికూల పరిస్థితుల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల పక్షాన పోరాడుతూ పార్టీకి చారిత్రాత్మక విజయం అందించే వరకు నారా లోకేష్ గారు ఏ సమస్యను ఎలా ఎదుర్కొన్నది... తనను తాను ప్రజా నాయకుడిగా ఎలా మలచుకున్నదీ విశ్లేషించింది.
#naralokesh
#andhrapradesh
👍
❤️
🙏
7