మన మంగళగిరి - మన లోకేష్
January 27, 2025 at 05:08 AM
సరిగ్గా రెండేళ్ల క్రితం యువగళం తొలి అడుగు పడింది. ఆటంకాలు ఎదురైనా, ఇబ్బందులు సృష్టించినా, అడ్డుకోవాలని కుట్రలు పన్నినా...జనమే బలమై, బలగమై యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర జైత్రయాత్రగా నడిపించారు. #2yrsofhistoricyuvagalam #yuvagalampadayatra #lokeshpadayatra #naralokesh #andhrapradesh
❤️ 👍 4

Comments