మన మంగళగిరి - మన లోకేష్
February 1, 2025 at 02:15 AM
చేనేత కు మంత్రి నారా లోకేష్ పునరుజ్జీవం..
మంగళగిరి లో మెగా చేనేత పార్క్
నేతన్న ల రెండున్నర దశాబ్దాల కల సాకారం
ప్రతక్షంగా, పరోక్షంగా ఐదు వేల మందికి ఉపాది
#manamangalagirimanalokesh #naralokeshformangalagiri #hopelokeshnara
👍
❤️
🙏
6