మన మంగళగిరి - మన లోకేష్
February 1, 2025 at 02:16 AM
మంగళగిరి లో మినీ దుబాయ్.. త్వరలో దేశంలోనే అతిపెద్ద గోల్డ్ హబ్ ముంబైకి ధీటుగా ఏర్పాటుకు సన్నాహాలు, 60 ఎకరాల్లో జెమ్స్ జ్యూయలరీ పార్క్, 12 వేల మంది స్వర్ణకారులకు ఉపాధి, స్వర్ణకారులకు డిజైన్లపై శిక్షణ, అంతర్జాతీయ ప్రమాణాలతో ఆభరణాల తయారీ.. #manamangalagirimanalokesh #naralokeshformangalagiri #hopelokeshnara
❤️ 👍 🙏 9

Comments