మన మంగళగిరి - మన లోకేష్
February 1, 2025 at 07:28 AM
*పసివాడి ప్రాణం నిలిపిన నారా లోకేష్ ప్రజా దర్బార్* మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి లో 8 నెలల సమీర్ అనే చిన్నారి ముక్కు పై కణితి రావడం తో సమీర్ తల్లితండ్రులు నారా లోకేష్ గారి ని ప్రజాదర్బార్ లో కలిసి సమస్య విన్నవించుకున్నారు,సమస్య పై ఎన్టీఆర్ వైద్యసేవ సిబ్బంది స్పందించి గుంటూరు ప్రభుత్వ వైద్యశాల అధికారులతో మాట్లాడి సమీర్ కు విజయవంతంగా శస్త్ర చికిత్స చేసి కణితిని తొలగించారు, తమ చిన్నారి ప్రాణాలను కాపాడిన లోకేష్ గారికి తల్లిదండ్రులు షేక్ నూర్ అహ్మద్, పఠాన్ అబ్దుల్ ధన్యవాదములు తెలిపారు #prajadarbar #manamangalagirimanalokesh #naralokeshformangalagiri
❤️ 👍 🙏 👌 14

Comments