Chinthakunta Vijaya Ramana Rao
February 13, 2025 at 04:40 PM
హైదరాబాద్ లీల హోటల్ లో ఎమ్మెల్సీ బానుప్రసాద్ రావు గారి కూతురి నిశ్చితార్థ మహోత్సవ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారితో కలిసి నూతన వధూవరులను ఆశీర్వదించిన గౌరవ పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ. చింతకుంట విజయరమణ రావు గారు.