Chinthakunta Vijaya Ramana Rao
February 14, 2025 at 01:35 PM
హైదరాబాద్ గాంధీ భవన్ లో శుక్రవారం రోజున తెలంగాణ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులుగా నూతనంగా ఎన్నికైన జక్కిడి శివ చరణ్ రెడ్డి గారి మరియు కార్యవర్గ ప్రమాణ స్వీకరణ మహోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మరియు పలువురు ఎమ్మెల్యేలతో కలిసి పాల్గొని నూతన అధ్యక్షుడికి అలాగే కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేసిన గౌరవ పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ. చింతకుంట విజయరమణ రావు గారు.