
🌾𝐉𝐒𝐏-𝐒𝐎𝐂𝐈𝐀𝐋 𝐌𝐄𝐃𝐈𝐀 𝐂𝐎𝐍𝐓𝐄𝐍𝐓✡️🇮🇳🥛✊
February 17, 2025 at 02:10 PM
క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులతో మీ డబ్బులు రెట్టింపవుతాయంటే అస్సలు నమ్మకండి. ట్రేడింగ్ పేరిట జరుగుతున్న మోసాల బారిన పడకండి. నకిలీ యాప్స్, వెబ్సైట్లలో లాభాలు చూపించి...మీ ఖాతా ఖాళీ చేయిస్తారు. జాగ్రత్తగా ఉండకపోతే మోసపోవడం ఖాయం.
#telanganapolice #cryptoscam
👍
2