
TIRUMALA TIMES
February 17, 2025 at 06:35 AM
తిరుమల
చైర్మన్ బీఆర్ నాయుడు ఫోటోను వాట్స్ యాప్ ప్రోఫైల్ పిక్చర్ గా పెట్టుకొని మోసాలకు పాల్గొంటున్న కేటుగాడు
తిరుమల సమాచారం వాట్స్ యాప్ గ్రూప్ ద్వారా ఎన్ఆర్ఐ భక్తులు టార్గెట్ చేసుకొని మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి
విఐపీ బ్రేక్ దర్శనం, ఆర్జిత సేవా టిక్కెట్లు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేస్తున్న వైనం
మోసపోయామని తెలుసుకొని చైర్మన్ దృష్టికి సమస్యను తీసుకెళ్లిన బాధిత భక్తులు
ఫోన్ నంబర్ ట్రేస్ లో, మోసగించిన వ్యక్తి హైదరాబాద్ ఓల్డ్ సిటీ కి చెందిన మహ్మద్ జావెద్ ఖాన్ గా గుర్తింపు
సమగ్ర విచారణ జరిపి, భక్తులను మోసగించిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని విజిలెన్స్ & పోలీసు అధికారులను అదేశించిన చైర్మన్ బీఆర్ నాయుడు
👍
🙏
4