
TIRUMALA TIMES
February 17, 2025 at 09:30 AM
*ఈ రోజు తిరుమల తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద సముదాయం యందు మన ఆంధ్రప్రదేష్ "హోం మినిస్టర్" శ్రీమతి "వంగలపూడి.అనిత" మేడం గారు అన్నప్రసాదములు స్వీకరించినారు. తదుపరి అన్నప్రసాదములు చాలా 'రుచికరము' గా వున్నాయి అని ప్రశంసించారు.*
🙏
❤️
👍
9