Gottipati Ravikumar | TDP

Gottipati Ravikumar | TDP

2.5K subscribers

Verified Channel
Gottipati Ravikumar | TDP
Gottipati Ravikumar | TDP
February 17, 2025 at 11:21 AM
ఈరోజు పల్నాడు జిల్లాలో ప్రసిద్ధి చెందిన కోట‌ప్పకొండ శైవ క్షేత్రంలో ప‌ర్య‌టించి మ‌హాశివ‌రాత్రి ఉత్స‌వాల ఏర్పాట్ల‌ను స్థానిక శాసనసభ్యులు అరవింద్ బాబు గారు, చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారితో కలిసి పరిశీలించాను. #andhrapradesh #kotappakonda #gottipatiravikumar #palnadu #mahashivaratri
👍 3

Comments