Gottipati Ravikumar | TDP

Gottipati Ravikumar | TDP

2.5K subscribers

Verified Channel
Gottipati Ravikumar | TDP
Gottipati Ravikumar | TDP
February 17, 2025 at 11:47 AM
(ఈటీవీ స్క్రోలింగ్) కోటప్పకొండలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటన - కోటప్పకొండలో మహాశివరాత్రి ఉత్సవ ఏర్పాట్లు పరిశీలించిన గొట్టిపాటి - రాష్ట్ర పండుగ హోదాలో కోటప్పకొండలో శివరాత్రిని ఘనంగా నిర్వహిస్తాం - క్యూలైన్లు, తాగునీటి, రవాణా, శానిటేషన్ వసతులు కల్పిస్తున్నాం - భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేస్తున్నాం - టీడీపీ హయాంలో కోటప్పకొండను కోడెల ఎంతో అభివృద్ధి చేశారు - కోటప్పకొండ క్షేత్రాన్ని గత ప్రభుత్వం ఐదేళ్లపాటు పట్టించుకోలేదు - మా ప్రభుత్వం వచ్చాక భక్తులకు మౌలిక వసతులు కల్పిస్తున్నాం - చంద్రబాబు నాయకత్వంలో కోటప్పకొండకు పూర్వ వైభవం తెస్తాం : మంత్రి గొట్టిపాటి రవికుమార్
👍 5

Comments