
Anagani Satya Prasad
February 17, 2025 at 12:51 PM
ప్రయాగరాజ్ మహా కుంభమేళాలో మంత్రి నారా లోకేష్ దంపతులు పుణ్యస్నానాలు చేశారు. త్రివేణి సంగమం షాహి స్నానఘట్టంలో సాంప్రదాయబద్ధంగా స్నానాన్ని ఆచరించి గంగాదేవికి పూజలు చేసి, హారతులు ఇచ్చారు.
#mahakumbhmela2025
#mahakumbh
#prayagraj
#prayagrajkumbh
#naralokesh
👍
🙏
2