
Bandi Sanjay Kumar
February 17, 2025 at 02:16 PM
తెలంగాణలో నడుస్తున్నది బాకీల కాంగ్రెస్ పాలన. తెలంగాణ ప్రజలకు ఇస్తామన్న పెన్షన్ లు, రైతు భరోసా, నిరుద్యోగ భృతి, యువతులకు స్కూటీలు, ఆడబిడ్డలకు తులం బంగారం.. ఇలా అన్నీ బాకీలు పడ్డ కాంగ్రెస్ సిగ్గులేకుండా ఓట్ల కోసం ఒస్తున్నది. బాకీల ప్రభుత్వాన్ని గ్రాడ్యుయేట్లు, టీచర్లు, ఉద్యోగులు ప్రశ్నించాలి. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బాకీల కాంగ్రెస్ ను బండకేసి కొట్టాలని పిలుపునిస్తున్నాను.
❤️
👍
🙏
✊
🔥
🚩
14