Kavitha Kalvakuntla
February 17, 2025 at 05:37 AM
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా బంజారాహిల్స్ నంది నగర్ లోని వీరాంజనేయ స్వామి వారి ఆలయంలో బీఆర్ఎస్ కార్పొరేటర్ మన్నే కవిత ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక పూజలో పాల్గొనడం జరిగింది.
#happybirthdaykcr
❤️
🙏
👍
👏
29