
Pawan Kalyan
February 26, 2025 at 04:41 AM
ప్రజలందరికీ మహా శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు.
ప్రముఖ పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటున్న భక్తులు అందరూ, ఎటువంటి ఇబ్బందులు పడకుండా, జాగ్రత్తలు పాటించాలని, భక్తి శ్రద్ధలతో పరమశివుని పూజించుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.

❤️
🙏
👍
🕉️
🚩
🔱
😂
🤩
👏
😮
2.3K