Tirumala Tirupati Darshan Updates
Tirumala Tirupati Darshan Updates
March 1, 2025 at 06:01 AM
📌 *Special Festivals in Tirumala Temple – March 2025* 🔹 March 7: Thirukkachchi Nambi Sattumora 🔹 March 9: Thirusekhar Alwar Birth Star & Start of Srivari Teppotsavam (Float Festival) 🔹 March 10: Mathatraya Ekadashi 🔹 March 13: Conclusion of Srivari Teppotsavam 🔹 March 14: Kumaradhara Tirtha Mukkoti 🔹 March 25: Sarva Ekadashi 🔹 March 26: Annamacharya Vardhanti (Death Anniversary) 🔹 March 28: Monthly Maha Shivaratri 🔹 March 29: Sarva Amavasya (New Moon Day) 🔹 March 30: Sri Vishvavasu Nama Samvatsara Ugadi & Ugadi Asthanam at Tirumala Temple 🛕 Devotees are invited to participate in these auspicious celebrations and seek blessings from Lord Venkateswara. 🙏✨ --------------------------------------------------------- 📌 మార్చి నెలలో తిరుమల శ్రీవారి ఆలయంలో విశేష ఉత్సవాలు 🔹 మార్చి 7: తిరుక్కచ్చినంబి శాత్తుమొర 🛕 🔹 మార్చి 9: తిరుశేఖరాళ్వార్ వర్ష తిరునక్షత్రం, తిరుమల తెప్పోత్సవం ప్రారంభం 🎇 🔹 మార్చి 10: మతత్రయ ఏకాదశి 🌿 🔹 మార్చి 13: తెప్పోత్సవం ముగింపు 🌊 🔹 మార్చి 14: కుమారధారతీర్థ ముక్కోటి 💦 🔹 మార్చి 25: సర్వ ఏకాదశి 🙏 🔹 మార్చి 26: అన్నమాచార్య వర్థంతి 🎶 🔹 మార్చి 28: మాస శివరాత్రి 🕉️ 🔹 మార్చి 29: సర్వ అమావాస్య 🌑 🔹 మార్చి 30: శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది, శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం 🎊 🙏 భక్తులు ఈ పవిత్రమైన ఉత్సవాలలో పాల్గొని, శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీర్వాదాన్ని పొందవచ్చు. 🌿✨
🙏 ❤️ 👍 25

Comments