Job Updates In Telugu
Job Updates In Telugu
February 22, 2025 at 07:14 AM
NRDRM Fake నోటిఫికేషన్ విడుదల చేసి 20 రోజుల ఐతుంది. ఇప్పటికీ చాలా మంది అభ్యర్థులు ఇది fake నోటిఫికేషన్ అని తెలియక ఫీజులు కట్టేశారు, fake notification వచ్చిన 20 రోజుల తరువాత Fake అని గవర్నమెంట్ వారు Notice ఇచ్చారు. ఇలాంటి fake నోటిఫికేషన్ల గురించి త్వరగా స్పందించాల్సిన గవర్నమెంటు వారే ఇంత లేట్ చేస్తే ఎలా?
Image from Job Updates In Telugu: NRDRM Fake నోటిఫికేషన్ విడుదల చేసి 20 రోజుల ఐతుంది. ఇప్పటికీ చాలా మంది...
👍 😂 😢 ❤️ 17

Comments