
Unity Of GSWS GOVT Employees ( United Welfare GSWS Govt Employees Forum)
February 25, 2025 at 02:00 PM
🟡 *పెన్షనర్ ఇంటి నుండి 300 మీటర్లు దాటించి పెన్షన్ పంపిణీ చేస్తున్నట్టయితే కింద చూపినట్టుగా ఆప్షన్లు ఇకమీదట కనిపించనున్నాయి.*
1. Hospitalized
2. At Old age Home
3. Transferred from other secretariat
4. Disabled Student at School/College
5. Pensioner Came to Secretariat Location
6. Due to signal problem at pensioner's house
7. At NREGS Worksite
8. Pensioner residing at relative's house
*పై అప్డేట్ తో కూడిన కొత్త NTR Bharosa Pension పెన్షన్ పంపిణి మొబైల్ యాప్ 📱 తేదీ 26.02.2025 సాయంత్రం నుండి అందుబాటులో ✅ ఉండనుంది. అందరూ సచివాలయం ఉద్యోగులు ఈ విషయాన్ని గమనించి ఈ విషయాన్ని మీ తోటి ఉద్యోగులకు మరియు మీ యొక్క సచివాలయ మరియు మండల గ్రూపులలో షేర్ 🚨 చేయగలరు.*
*UWGEA (236/24)*
😂
🙏
👍
😢
😮
16