
Employment Office Vizianagaram
February 18, 2025 at 06:22 AM
నమస్తే!
విజయనగరం జిల్లా ఉపాధి కార్యాలయం వారి అధికారిక What's app channel లోకి మీకు స్వాగతం.
మేము ఈ ఛానల్ లో మీకోసం ఉద్యోగ వార్తలు మరియు జాబ్ మేళా కి సంబంధించిన సమాచారం పోస్ట్ చేస్తాము.
ఈ సమాచారం పొందుటకు ఛానల్ ని follow అవ్వగలరు.
.
Follow the Employment Office Vizianagaram channel on WhatsApp: https://whatsapp.com/channel/0029VaENi6f4IBhN912zB71t
👍
8