
Teja Janasena (JSP & Senani Updates) ✊✊
February 26, 2025 at 03:43 PM
*మార్చ్ 14 తరువాత పూర్తిగా మారబోతున్న జనసేన పార్టీ రూపు రేఖలు*
•మండల కమిటీ లు ,నియోజకవర్గ, జిల్లా క్యాడర్ ను నియమించాలని నిర్ణయించిన పార్టీ నాయకత్వం...
•మండల కమిటీల నియామకం కోసం ఎదురు చూస్తున్న ఆశావహ నేతలు , జనసైనికులు, వీర మహిళలు....
•ఏప్రిల్ చివరి వారం లోపు సమూలమైన మార్పులు తీసుకురాబోతున్న జనసేన పార్టీ అధ్యక్షులు
శ్రీ పవన్ కళ్యాణ్ గారు....
•మే నాటికి ప్రతి నెలకు ఒకసారి ఏదొక జిల్లాలో ఏదోక నియోజకవర్గంలో ఒక పర్యటన వుండే అవకాశం....
•గ్రౌండ్ లెవెల్లో పార్టీ కోసం కష్టపడే వారికే పూర్తి పగ్గాలు ఇవ్వాలనీ అధిష్ఠాన నిర్ణయం...
ఇక పూర్తిగా ఒక వైపు పార్టీ బలోపేతం మరో వైపు కూటమి ప్రభుత్వ ఏపీ అభివృద్ధి కార్యక్రమాలు...

❤️
👍
🙏
✊
🎉
🚩
🥹
34