🌾𝐉𝐒𝐏-𝐒𝐎𝐂𝐈𝐀𝐋 𝐌𝐄𝐃𝐈𝐀 𝐂𝐎𝐍𝐓𝐄𝐍𝐓✡️🇮🇳🥛✊
🌾𝐉𝐒𝐏-𝐒𝐎𝐂𝐈𝐀𝐋 𝐌𝐄𝐃𝐈𝐀 𝐂𝐎𝐍𝐓𝐄𝐍𝐓✡️🇮🇳🥛✊
March 1, 2025 at 08:36 AM
పెయిడ్ ఆర్టిస్టులమే...కూతలే మావి..రాతలు సజ్జలవే --- పోసాని వాంగ్మూలం 📌 మనుషులు వినలేని,అనలేని బూతులతో,వ్యాఖ్యలతో విమర్శలు చేసిస్తున్నా అనే భ్రమలో సజ్జల 📌 ఇంకా ఎంతటి నీచానికైనా దిగజారి అధినేత ప్రాపకం పొందాలనుకునే సదరు పేయిడ్ ఆర్టిస్టులు 📌 తనకు మానసిక ఆనందం కల్గించినందుకు ప్రభుత్వంలో పదవులు ఇస్తూ గౌరవించే అధినేత 📌 చరిత్రలో ఏ పార్టీ చేయనంత నీచపు రాజకీయం చేసి,ఇంకెవరూ దిగజారనంత స్థాయికి దిగజారి 📌 ఇప్పుడు నీతులు బూతులు అంటూ సూక్తులు వల్లిస్తే ప్రజలు మర్చిపోతారా? #posanikrishnamurali #sajjalaramakrishnareddy #ysrcp #jaganreddy #tdp #naralokesh #cbn #pawankalyan #janasena
😂 😢 4

Comments