Sripal Reddy Pingili
Sripal Reddy Pingili
February 21, 2025 at 12:36 PM
*మన ఓటు ఎవరికి* ? *✓* సంఘ సభ్యుడు నుండి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎదిగి, ఏ ఎఫ్ టి ఓ లో పదవిని పొందిన పి ఆర్ టి యు టి ఎస్ అభ్యర్థికి మించిన కార్యసాధకుడు ఇంకెవరు ..? *√* సంఘ బలం, స్థానభలం బుద్ధిబలంతో ఎదిగిన శ్రేష్టుడు ఇంకొకరు కలరా ..? *√* సంఘం కోసం సభ్యుల సమస్యల పరిష్కారం కోసం తన వ్యక్తిగత సంతోషాలను కుటుంబ సభ్యులను వదిలి నిత్యం *సంఘం శరణం* అను నాయకుడు మరొకరు కదరా ..? *√* స్వార్థంతోనో , ధనార్జన కోసంమో ,అధికారం కోసమో కాక సంఘ ప్రతిష్ట కోసం 33 జిల్లాల అధ్యక్షులు ముక్తకంఠంతో బలపరిచిన అభ్యర్థి నాయకుడు సంఘ సేవకుడు ఇంకెవరు ...? *√* సేవకుడిలా పనిచేస్తానని మాట ఇచ్చిన నాయకుడు మరొకరు కలరా ..? *√* ప్రతికూల పరిస్థితులలో కూడా సంఘాన్ని నిలబెట్టుతూ సమస్యల పరిష్కారం కోసం అలుపెరుగక శ్రమిస్తూ తన ఉచ్చ్వాస నిచ్వాసలో కూడా సంఘ శ్రేయస్సునే తలుస్తూ , నేటి ధర్మ యుద్ధానికి దిగిన శ్రీపాలన్న విజయంలో భాగస్వామ్యమే కదా మన బాధ్యత ... *ఇంకెవరికి మన ఓటు* *శ్రీపాలన్న కే మన ఓటు* ఇట్లు కిరణ్ కుమార్ జిల్లా అసోసియేట్ (1)అధ్యక్షుడు PRTU TS నల్లగొండ
👍 🙏 17

Comments