Sripal Reddy Pingili
Sripal Reddy Pingili
February 21, 2025 at 03:52 PM
*రాజకీయ వాదం కోసం పనిచేసే వారు ఒకరు...* *పిడివాదం తో ముందుకు వచ్చే వారు మరొకరు.....* *కార్పొ"రేట్" తో వచ్చే వారు ఒకరు ..* *కులవాదం అంటూ ఇంకొకరు......* *మాకు కులం, మతం, ప్రాంతం, వర్గం, వర్ణం, రాజకీయం, సిద్ధాంతం అంటూ ఏదైనా ఉంది అంటే అది కేవలం మా ఉపాద్యాయ సమస్యలకు పరిష్కారం కోసం మాత్రమే అంటూ మన PRTUTS అభ్యర్థులు.* *ఇప్పుడు చెప్పండి మనం ఎవరి వెంట ఉందాం ఎవరికీ ఓటు నిచ్చి గెలిపిద్దాం.* *జై PRTUTS జై జై PRTUTS*
👍 🙏 👏 😂 10

Comments