
Sripal Reddy Pingili
February 26, 2025 at 04:31 PM
*కేజీబీవీ సోదరీమణులకు* *నమస్కారాలు* 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
PRTU TS సంఘం ఉపాధ్యాయుల సమస్యలను తొలగించి ,ఆత్మగౌరవాన్ని నిలబెట్టు సంఘం .నేను PRTU TS రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నిక అయినప్పటి నుండి కేజీబీవీ ఉపాధ్యాయినుల సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నించడం ,గత ప్రభుత్వంలో 30% పి ఆర్ సి ని ,మెటర్నిటీ లీవ్స్ వంటివి సాధించటం జరిగింది. మినిమం టైం స్కేల్ కొరకు బడ్జెట్ అంచనా వేయడము ప్రభుత్వానికి నివేదికలు అందించడము కూడా చేశాను.ఇది ఎవరు కాదనలేని నిజం .కానీ కొన్ని సంఘాలు కొన్ని రకాల దుష్ప్రచారాలు చేస్తూ మిమ్మల్ని తప్పుదోవ పట్టించుటకు ప్రయత్నిస్తున్నారు ,గమనించండి.
ఈ మహాశివరాత్రి పర్వదినాన మీ అందరికీ నేను చేయు మనవి రేపు జరుగు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లలో నాకు ఓటు వేసి ఎమ్మెల్సీగా శాసనమండలికి పంపించగలరని *ఎమ్మెల్సీగా* *గెలుపొందిన 6 నెలల లోపు* తప్పకుండా ప్రభుత్వాన్ని ఒప్పించి SSA & కేజీబీవీ ఉపాధ్యాయ సోదరీమణులకు పే స్కేలు ఇప్పించగలనని సోదరుడిగా మాట ఇస్తున్నాను. మీ ఓటు తో నన్ను ఆశీర్వదించగలరు.
*మీ పింగిలి శ్రీపాల్ రెడ్డి**
👍
🙏
✊
👎
16