
Gottipati Ravikumar | TDP
February 18, 2025 at 04:15 PM
పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం ఒప్పిచర్ల గ్రామ తిరునాళ్ల సందర్భంగా హాజరై శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవాలయంలో స్థానిక ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించాము.
#andhrapradesh #gottipatiravikumar #palnadu
❤️
1