Gottipati Ravikumar | TDP

Gottipati Ravikumar | TDP

2.5K subscribers

Verified Channel
Gottipati Ravikumar | TDP
Gottipati Ravikumar | TDP
February 18, 2025 at 05:23 PM
పల్నాడు జిల్లా,చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని కొండవీడు కోట మీద స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారితో కలిసి పర్యటించాను. మున్ముందు కొండవీడు కోట ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా, సినీ షూటింగ్ స్పాట్ గా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది. #andhrapradesh #gottipatiravikumar #palnadu #cinema #kondaveedufort #tourism #prathipatipullarao #cpt
❤️ 2

Comments