
Gottipati Ravikumar | TDP
February 28, 2025 at 09:58 AM
గత ప్రభుత్వ నిర్వాకంతో ఇంధన రంగం రూ.1.29 లక్షల కోట్ల నష్టాల్లో కూరుకుపోయింది. ట్రూ అప్ చార్జీల పేరుతో ప్రజల పై భారం వేసారు.
నేడు చంద్రబాబు గారి దార్శనికతతో ఇంధన రంగం పునరుజ్జీవం పొందుతుంది.
#apbudget2025 #prajabudget2025
#apassembly #idhimanchiprabhutvam
#chandrababunaidu #andhrapradesh
#gottipatiravikumar #energyminister
❤️
1