Gottipati Ravikumar | TDP
                                
                                    
                                        
                                    
                                
                            
                            
                    
                                
                                
                                February 28, 2025 at 10:39 AM
                               
                            
                        
                            కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత  ప్రవేశపెట్టిన తొలి పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాల్లో పాల్గొన్నాను. అన్ని రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ.. రూ.3.22 లక్షల కోట్లతో 2025-26 వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ గారికి అభినందనలు. ముఖ్యంగా రాష్ట్ర  ఇంధన శాఖకు రూ.13,600/-  కోట్ల బడ్జెట్ కేటాయించిన సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్‌కళ్యాణ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రాష్ట్రం మరింత పురోగమించేలా, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా ఈ బడ్జెట్ దోహదపడుతుందని ఆశిస్తున్నాను.
#apbudget2025 #prajabudget2025 
#apassembly #idhimanchiprabhutvam 
#chandrababunaidu #andhrapradesh 
#gottipatiravikumar #energyminister
                        
                    
                    
                    
                    
                    
                                    
                                        
                                            ❤️
                                        
                                    
                                        
                                            🙏
                                        
                                    
                                    
                                        4