Maddipati Venkata Raju - MLA
February 19, 2025 at 05:26 AM
ఈరోజు గోపాలపురం నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ మద్దిపాటి వెంకట రాజు గారి పర్యటన వివరాలు :
👉 ఉదయం 10 గం..లకు ద్వారకాతిరుమలోని జూనియర్ కళాశాలలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం
11 గం..లకు మారంపల్లి లో బూత్ ఏజెంట్లు మరియు నాయకుల MLC శిక్షణా కార్యక్రమం
2 .గం.. లకు నల్లజర్ల లోని హై స్కూల్స్ మరియు కాలేజీలలో ఎన్నికల ప్రచార కార్యక్రమం
5 గం.లకు నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెంలో ఎమ్మెల్సీ ఎన్నికల శిక్షణ కార్యక్రమం
❤️
👍
🙏
26