
Vegesana Narendra Varma | Bapatla | TDP
February 25, 2025 at 02:27 PM
స్వర్ణాంధ్ర విజన్ 2047 తయారు చేసాం. పది సూత్రాలతో ప్రజల జీవన ప్రమాణాలని పెంచటానికి ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం పెంచే విధంగా మా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది.
#apbudgetsession2025
#apassembly
#swarnaandhravision2047
#swarnaandhra2047
#idhimanchiprabhutvam
#chandrababunaidu
#andhrapradesh