Vegesana Narendra Varma | Bapatla | TDP
Vegesana Narendra Varma | Bapatla | TDP
February 25, 2025 at 02:39 PM
రాష్ట్రంలోని రైతులు ఇబ్బంది పడకూడదు. ఈ ఏడాదిలోనే అన్నదాత సుఖీభవ ఇస్తాం. ధాన్యం సేకరించి 24 గంటల్లో రూ.7500 కోట్లు రైతులకు చెల్లించాం. #apbudgetsession2025 #apassembly #idhimanchiprabhutvam #chandrababunaidu #andhrapradesh

Comments