
Vegesana Narendra Varma | Bapatla | TDP
February 25, 2025 at 02:48 PM
దేవాలయాల పవిత్రతను కాపాడతాం.
గత ప్రభుత్వంలో రాముడి తల తీసేస్తే లెక్క లేదు. హనుమంతుడి చేయి విరిగితే, బొమ్మే కదా ఏమవుతుందని సమాధానం ఇచ్చారు.
#apbudgetsession2025
#apassembly
#chandrababunaidu
#andhrapradesh