Vegesana Narendra Varma | Bapatla | TDP
Vegesana Narendra Varma | Bapatla | TDP
February 27, 2025 at 04:31 PM
మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా బాపట్ల మండలం అప్పికట్ల గ్రామంలో శ్రీ కాశీ విశ్వేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు గారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు భక్తులు పాల్గొన్నారు.

Comments