Anagani Satya Prasad

Anagani Satya Prasad

2.6K subscribers

Verified Channel
Anagani Satya Prasad
Anagani Satya Prasad
February 28, 2025 at 05:10 AM
చంద్రబాబు గారు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలును ప్రారంభించింది కూటమి ప్రభుత్వం. మే నెల నుంచి తల్లికి వందనం పథకం అమలు చేస్తామని సీఎం చంద్రబాబు గారు ప్రకటించారు. ఒక కుటుంబంలో చదువుకునే పిల్లలందరికీ పథకం మంజూరు అవుతుంది. #babusuper6 #tallikivandanam #deepam2inap #idhimanchiprabhutvam #chandrababunaidu #anaganisatyaprasad
Image from Anagani Satya Prasad : చంద్రబాబు గారు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలును ప్రారంభించింది కూటమి ప...
❤️ 👍 2

Comments