
Anagani Satya Prasad
February 28, 2025 at 08:48 AM
అసెంబ్లీ కమిటీ హాల్‌లో సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగిన టీడీఎల్పీ సమావేశంలో సహచర మంత్రులతో , శాసనసభ్యులతో మరియు ఎంపీలు, ఎమ్మెల్సీలతో కలిసి పాల్గొనడం జరిగింది..
#chandrababunaidu #anaganisatyaprasad