CN REDDY ACADEMY 2.O
CN REDDY ACADEMY 2.O
February 26, 2025 at 01:37 PM
అందరికీ నమస్కారం 🙏 * "ఆఫీసర్" స్థాయి ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించడమనేది ప్రతీ సామాన్యుడి కల, ఐతే ప్రభుత్వ ఉద్యోగమనేది "మాత్రమే" మన జీవితం కాదనే విషయాన్ని మర్చిపోతున్నారు. * అసలు పోటీ పరీక్షలంటే ఏంటో తెలియక, సరైన ప్రణాళిక & వ్యూహం లేకుండా ఈ ఊబిలోకి దిగి తల్లి - తండ్రులను, జీవిత భాగస్వామిని ఇబ్బంది పెడుతున్నారు. * పోటీ పరీక్షలపై కనీస అవగాహన లేని Faculties, Institutes, Apps, You Tube Channels....etc చేతుల్లో దారుణంగా మోసపోతున్నారు. * పనికిమాలిన PDFs, Materials పై ఆధారపడి చాలా విలువైన సమయాన్ని వృథా చేస్తున్నారు. * "సోషల్ మీడియా"కు బానిసలుగా మారి పనికిమాలిన Updates (about Notification, Exam Date, Exam Postpone...etc)తో మీ Capability తగ్గించుకుంటున్నారు. * ఏ పోటీ పరీక్షలో విజయం సాధించాలన్నా 💯 Sincerity గా "8 నెలలు" కష్టపడితే చాలు, అలా కాకుండా సరైన ప్రణాళిక & వ్యూహం లేకుండా చాలా మంది పనికిమాలిన PDFs, You Tube Channels, Apps పై ఆధారపడ్తూ "ప్రిపరేషన్" పేరుతో చాలా సంవత్సరాలు ఈ "ఊబి"లో ఉంటూ మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. * గంటల తరబడి ఎన్ని సంవత్సరాలు చదివిన ఉద్యోగం రాదు, "ఎలా చదవాలో" తెలుసుకుంటేనే ఉద్యోగం వస్తుంది అని మరువరాదు. * ఇటీవల ఉభయ తెలుగు రాష్ట్రాలలో (TG&AP) నిర్వహించిన Group -2 పరీక్షలలో కేవలం "పరిమితమైన" మెటీరియల్ చదివిన వారు మాత్రమే విజయాన్ని సాధించబోతున్నారు🙏. * మన App ని నమ్మి 💯 Sincerity తో ఫాలో ఐన వారు ప్రతీ Exam లో విజయాన్ని సాధించడానికి అవసరమైన మార్కులు పొందుతున్నారు. * AP Group -2 ఉద్యోగాన్ని సాధించడానికి అవసరమైన మార్కుల్లో దాదాపు 30% మార్కులు మన App ను 💯 Follow ఐన వారు పొందుతున్నారు. * పనికిమాలిన You Tube Channels పై ఎక్కువగా ఆధారపడితే చివరకు ఉద్యోగం రాక మనం కూడా వారిలాగే ఛానల్స్ పెట్టాల్సిన దుస్థితి వస్తుంది 🙏. * "" ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చిన - ఎన్నడు పరీక్ష జరిగిన నేను రాస్తే నాకు ఉద్యోగం వస్తుంది అనే రీతిలో మీ ప్రిపరేషన్ ను మెరుగుపర్చుకోండి 🙏🙏🙏
❤️ 👍 🙏 👌 😢 58

Comments