
KTR - Kalvakuntla Taraka Rama Rao
February 19, 2025 at 04:23 AM
సింగపూర్ పార్లమెంట్లో రెండు అబద్దాలు చెప్పిన ఎంపీ కి 14 వేల డాలర్ల జరిమానా!!
మరి కాళేశ్వరం గురించి, రాష్ట్ర అప్పులు గురించి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి, రైతు రుణ మాఫీ గురించి, రైతు బంధు గురించి, 4000 పింఛన్లు అని, మహిళలకు 2500 అని...
ఇట్ల 420 అబద్ధాలు చెప్పిన ముసలి నక్క కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి 4.20 లక్ష కోట్లు జరిమానా వేసిన తప్పులేదు
#congressfailedtelangana

👍
❤️
✊
💪
🔥
🙏
23