KTR - Kalvakuntla Taraka Rama Rao
KTR - Kalvakuntla Taraka Rama Rao
February 26, 2025 at 05:28 AM
36 సార్లు ఢిల్లీకి పోయినా మూడు రూపాయలు తెచ్చింది లేదు ఎస్సెల్బీసీ సొరంగం కూలి ఎనిమిది మంది కార్మికులు చిక్కుకుంటే ఎన్నికల ప్రచారంలో మునిగి తేలావ్ మూడు నెలలుగా జీతాల్లేక అల్లాడుతున్నామని కార్మికులు వాపోతుంటే ఎన్నికల ప్రచారం ముగించుకుని నిమ్మలంగా మళ్లీ హస్తిన బాటపట్టావ్ సొరంగంలో సహాయక చర్యలు ఒక్కడుగు ముందుకు .. వందడుగులు వెనక్కి అన్నట్లుగా ఉంది అక్కడ ఆక్సిజన్ లేదు కన్వేయర్ బెల్టు తెగిపోయింది 96 గంటలు దాటినా ఒక్కడుగూ ముందుకు పడడం లేదు కాళేశ్వరం పర్రెల మీద శ్రీశైలం అగ్నిప్రమాదం మీద కారుకూతలు కూసి, విషపు రాతలు రాసిన మేధావుల నోళ్లు ఎస్సెల్బీసీ విషయంలో మాత్రం నోరెత్తడం లేదు హస్తిన యాత్రలు మాని ఆ కార్మికుల గోడు వినండి ఆ సొరంగంలో చిక్కుకున్న కార్మికుల కుటుంబాలకు ధైర్యాన్ని ఇవ్వండి అక్కడ చిక్కుకున్నవి సాధారణ ప్రాణాలు కాదు .. ఈ జాతి సంపద
Image from KTR - Kalvakuntla Taraka Rama Rao: 36 సార్లు ఢిల్లీకి పోయినా మూడు రూపాయలు తెచ్చింది లేదు  ఎస్సెల్బీసీ సొర...
👍 ❤️ 😢 🙏 🤝 17

Comments