KTR - Kalvakuntla Taraka Rama Rao
KTR - Kalvakuntla Taraka Rama Rao
February 27, 2025 at 03:28 AM
మహిమాన్విత పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గా భవానీ మాత జాతర సందర్భంగా అమ్మవారి భక్తులందరికి జాతర శుభాకాంక్షలు. ప్రకృతి అందాల నడుమ మంజీరా నది తీరాన వెలిసిన వనదుర్గమ్మ జాతరకు మన రాష్ట్రం నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా వేల మంది భక్తులు వస్తారు. శివరాత్రి నుండి మొదలుకొని మూడు రోజుల పాటు వైభవోపేతంగా జరిగే ఈ జాతరలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని ఆ వనదుర్గా మాత సుభిక్షంగా ఉంచాలని ప్రార్థిస్తున్నాను 🙏
Image from KTR - Kalvakuntla Taraka Rama Rao: మహిమాన్విత పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గా భవానీ మాత జాతర సందర్భంగా అమ్...
🙏 ❤️ 👍 🔱 32

Comments