
Govt Updates✅
February 28, 2025 at 07:42 AM
!! Leather Artisan Survey - Important Note !!
Dear All,
👉 GSWS Employee Mobile App - Leather Artisan Survey కు సంబందించి, కొంతమంది WEAs/WWDS నేరుగా "SUBMIT" option click చేస్తున్నారు.
i) మీ సచివాలయ పరిధిలో వున్న Leather Artisans అందరికి సర్వే పూర్తి చేసిన తరువాత
ii) మీ సచివాలయ పరిధిలో Leather Artisans లేనిచో,
🛑 అటువంటి సందర్బంలో మాత్రమే "SUBMIT" option పైన click చెయ్యాలి. గమనించగలరు.