
Mango News
March 1, 2025 at 07:29 AM
కాంగ్రెస్ నుంచి MLC తీన్మార్ మల్లన్న సస్పెన్షన్. ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు TPCC క్రమశిక్షణ కమిటీ వెల్లడించింది.
#teenmarmallanna #tpcc #congress #telanganapolitics #telangananews #breakingnews #mangonews
