
SURYAA NEWS PAPER(ND)
February 28, 2025 at 11:29 AM
*ఏ.ఐ.సీ.సీ. రాష్ట్ర ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ తో చిన్నారెడ్డి భేటీ*
*శాలువతో సన్మానించి మీనాక్షి నటరాజన్ కు స్వాగతం పలికిన చిన్నారెడ్డి*
ఏ.ఐ.సీ.సీ. తరపున రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ తో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి మర్యాద పూర్వకంగా సమావేశమాయ్యారు.
హైదరాబాద్ లోని దిల్ కుశ అతిథి గృహంలో శుక్రవారం మర్యాద పూర్వకంగా భేటీ అయిన సందర్బంగా శాలువతో సన్మానించి మీనాక్షి నటరాజన్ కు జిల్లెల చిన్నారెడ్డి స్వాగతం పలికారు.
ఏ.ఐ.సీ.సీ. తరపున రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గా తొలిసారిగా హైదరాబాద్ విచ్చేసిన మీనాక్షి నటరాజన్ తో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత అంశాలపై జిల్లెల చిన్నారెడ్డి చర్చించారు.

👍
1