Arvind Dharmapuri
February 23, 2025 at 05:57 AM
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగిన పట్టభద్రుల మరియు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులైన శ్రీ అంజి రెడ్డి మరియు శ్రీ కొమురయ్య గార్లకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరాను.
MLC election meeting in Jagtial District, Korutla Town📍
Urged voters to back victory of Shri Anji Reddy & Shri Komuraiah, BJP candidates for MLC, in the upcoming MLC elections.
#bjp4telangana
👍
🙏
2