Arvind Dharmapuri
February 27, 2025 at 09:02 AM
‘ఆజాద్’ తన ఇంటిపేరుగా మార్చుకుని, దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలను తృణప్రాయంగా త్యజించిన పోరాట వీరుడు శ్రీ చంద్రశేఖర్ అజాద్ గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళులు.
Paying humble tributes to the fearless freedom fighter Chandrashekhar Azad on his Punyatithi.
His immortal legacy of sacrifice, patriotism & courage continues to inspire us all.
#chandrashekharazad

🙏
👍
4