DO YOU SUCCESS
February 25, 2025 at 03:05 PM
*చరిత్రలో ఈరోజు ఫిబ్రవరి-25*                   (Telugu / English) *చారిత్రక సంఘటనలు* 🌸1998: ఆకాశవాణి (ఆల్ ఇండియా రేడియో ) ' టెలిఫోన్ చేస్తే వార్తలు చెప్పే విధానం' ప్రవేశపెట్టింది. 🌸2008: క్యూబా అధ్యక్షుడిగా ఫిడెల్ కాస్ట్రో సోదరుడు రాల్ క్యాస్ట్రో ఎన్నికయ్యాడు. *🌼జననాలు🌼* 🤎1894: అవతార్ మెహెర్ బాబా- (జననం 1894 ఫిబ్రవరి 25 మరణం 1969 జనవరి 31) 🤎1932: సుబ్రతా బోస్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాకు పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు. (మ.2016) 🤎1948: డానీ డెంజోంగ్ప, భారతీయ చలనచిత్ర నటుడు. 🤎1974: దివ్యభారతి, ఉత్తరాది నుండి తెలుగు పరిశ్రమకు వచ్చిన నటీమణులలో పేరు తెచ్చుకొన్న నటి (మ.1993) *💐మరణాలు💐* 🍁1961: శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, రచయిత 🍁1995: ఏల్చూరి సుబ్రహ్మణ్యం, కవి, రచయిత, పాత్రికేయుడు. (జ.1920) 🍁2001: డోనాల్డ్ బ్రాడ్‌మాన్, అద్భుతమైన సార్వకాలిక బ్యాట్స్‌మన్‌గా పేరు గాంచిన ఆస్ట్రేలియా క్రికెటర్. (జ.1908) 🍁2004: బి.నాగిరెడ్డి, తెలుగు సినీనిర్మాత, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. (జ.1912) 🍁2008: జస్టిస్ హంస్‌రాజ్ ఖన్నా, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి. 🍁2010: కాటం లక్ష్మీనారాయణ, స్వాతంత్ర్య సమరయోధుడు, నిజాం విమోచన పోరాటయోధుడు. (జ.1924) 🍁2016: ఆచ్చి వేణుగోపాలాచార్యులు, సినీ గీత రచయిత. (జ.1930)‌‌ *Historical events* 🌸1998: Akashvani (All India Radio) introduced 'Telephone news mode'. 🌸2008: Fidel Castro's brother Raul Castro is elected President of Cuba. *🌼Births🌼* 🤎1894: Avatar Meher Baba- (Born 25 February 1894 Died 31 January 1969) 🤎1932: Subrata Bose, Member of Parliament of the All India Forward Bloc Party. (2016) 🤎1948: Danny Denzongpa, Indian film actor. 🤎1974: Divya Bharati, an actress who came to the Telugu industry from the North (d. 1993) *💐Deaths💐* 🍁1961: Sripada Subrahmanya Shastri, writer 🍁1995: Elchuri Subrahmanyam, poet, writer, journalist. (b.1920) 🍁2001: Donald Bradman, an Australian cricketer known as the greatest batsman of all time. (b.1908) 🍁2004: B. Nagireddy, Telugu filmmaker, Dadasaheb Phalke Award recipient. (b.1912) 🍁2008: Justice Hansraj Khanna, former Chief Justice of the Supreme Court. 🍁2010: Kattam Lakshminarayana, freedom fighter, Nizam liberation fighter. (b.1924) 🍁2016: Achi Venugopalacaryu, film lyricist. (b.1930)‌‌
👍 ❤️ 😂 7

Comments