DO YOU SUCCESS
February 26, 2025 at 05:19 AM
*చరిత్రలో ఈరోజు ఫిబ్రవరి- 26* (Telugu / English) *చారిత్రక సంఘటనలు* 🌸1975 : భారత్ లో మొదటి గాలిపటాల మ్యూజియం శంకర కేంద్రను అహ్మదాబాదులో ప్రారంభం. 🌸1993: అలాన్ బోర్డర్ టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా సునీల్ గవాస్కర్ రికార్డును అధికమించాడు. *🌼జననాలు🌼* 💖1802: విక్టర్ హ్యూగో, ఫ్రెంచి నవలా రచయిత, కవి, నాటక రచయిత, వ్యాస కర్త. (మ.1885) 💖1829: లెవీ స్ట్రాస్, బ్లూ జీన్స్ ని రూపొందించిన తొలి సంస్థ లెవీ స్ట్రాస్ అండ్ కో సంస్థ స్థాపకుడు జననం. 💖1932: హేమలతా లవణం, సామాజిక సేవకురాలు జననం. 💖1972: శివాజీ రాజా, తెలుగు నటుడు. 💖1982: ఎలకా వేణుగోపాలరావు, ఆంధ్రప్రదేశ్ కు చెందిన క్రికెట్ ఆటగాడు. *💐మరణాలు💐* 🍁1869: అఫ్జల్ ఉద్దౌలా, నిజాం పరిపాలకులలో ఐదవ అసఫ్ జా. (జ.1827) 🍁1887: ఆనందీబాయి జోషి, పాశ్చాత్య వైద్యంలో పట్టాపొందిన మొట్టమొదటి మహిళా వైద్యురాలు. (జ.1865) 🍁1908: కొడాలి లక్ష్మీనారాయణ , గ్రంథాలయ పరిశోధకులు, ఉత్తమ ఉపాధ్యాయులు. (జ.1908) 🍁1962: అయ్యదేవర కాళేశ్వరరావు, స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1882) 🍁1966: భారతీయ అతివాద స్వాతంత్ర్య సమరయోధుడు వి.డి.సావర్కర్ మరణం. (జ.1883). 🍁2004: శంకర్‌రావు చవాన్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి. 🍁2019: తెలుగు పండితుడు, అధ్యాపకుడు, రచయిత, విమర్శకుడు, ద్వాదశి నాగేశ్వరశాస్త్రి‌‌ *Historical events* 🌸1975: India's first Kite Museum Sankara Kendra opened in Ahmedabad. 🌸1993: Alan Border equals Sunil Gavaskar's record as the highest run-scorer by a batsman in Test cricket. *🌼Births🌼* 💖1802: Victor Hugo, French novelist, poet, playwright, essayist. (d. 1885) 💖1829: Birth of Levi Strauss, founder of Levi Strauss & Co., the first company to produce blue jeans. 💖1932: Birth of Hemalatha Lavanam, social worker. 💖1972: Shivaji Raja, Telugu actor. 💖1982: Elaka Venugopala Rao, cricketer from Andhra Pradesh. *💐Deaths💐* 🍁1869: Afzal Uddaula, the fifth Asaf Jah of the Nizam rulers. (b. 1827) 🍁1887: Anandibai Joshi, the first woman doctor to graduate in Western medicine. (b.1865) 🍁1908: Kodali Lakshminarayana, library researcher, best teacher. (b.1908) 🍁1962: Ayyadevara Kaleswara Rao, freedom fighter. (b.1882) 🍁1966: Indian extremist freedom fighter V.D. Savarkar died. (b. 1883). 🍁2004: Shankar Rao Chavan, former Chief Minister of Maharashtra. 🍁2019: Telugu scholar, teacher, writer, critic, Dwadashi Nageswara Shastri‌‌
👍 3

Comments