DO YOU SUCCESS
February 27, 2025 at 07:23 AM
*చరిత్రలో ఈరోజు ఫిబ్రవరి- 27* (Telugu / English) *చారిత్రక సంఘటనలు* 🌸1803: ముంబాయి నగరంలో ఘోరమైన అగ్ని ప్రమాదం జరిగింది. 🌸1933: హిట్లరు నియంతృత్వ పాలనకు దారితీసిన జర్మనీ పార్లమెంటు భవన దహనం జరిగింది. 🌸2002: అహమ్మదాబాద్ వెళుతున్న సబర్మతి ఎక్స్‌ప్రెస్ ఎస్-6 బోగిలో పెట్రోలు పోసి దహనం చేయడం వల్ల అయోధ్య నుంచి వస్తున్న59 మంది విశ్వహిందూ పరిషత్తు కరసేవకులు మరణించారు. *🌼జననాలు🌼* 💙1932: వేగె నాగేశ్వరరావు, కవి, ఆర్థిక, వైద్య శాస్త్ర నిపుణులు, బహుభాషావేత్త. 💙1943: బి.ఎస్.యడ్యూరప్ప, కర్ణాటక ముఖ్యమంత్రి. *💐మరణాలు💐* 🍁1712: మొదటి బహదూర్ షా, భారత ఉపఖండాన్ని పాలించిన మొఘల్ చక్రవర్తులలో 7వ చక్రవర్తి. (జ.1643) 🍁1931: చంద్రశేఖర్ ఆజాద్, భారత స్వాతంత్ర్యోద్యమ నాయకుడు. (జ.1906) 🍁1956: జి.వి.మావలాంకర్, లోక్‌సభ మొదటి అధ్యక్షుడు. (జ.1888) 🍁1985: ఆకురాతి చలమయ్య, తెలుగు రచయిత. హేతువాది, వీరి "రవీంద్ర భాస్కరం" రచన కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందింది. 🍁2017: పి. శివశంకర్ తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకుడు, కేంద్ర మాజీమంత్రి. (జ.1929) *Historical events* 🌸1803: A deadly fire occurred in the city of Mumbai. 🌸 1933: The German Parliament building was burned down, leading to Hitler's dictatorship. 🌸2002: 59 Vishva Hindu Parishad Karasevaks from Ayodhya were killed when petrol was poured into S-6 coach of Ahmedabad-bound Sabarmati Express. *🌼Births🌼* 💙1932: Vege Nageswara Rao, poet, economist, medical expert, polyglot. 💙1943: BS Yeddyurappa, Chief Minister of Karnataka. *💐Deaths💐* 🍁1712: Bahadur Shah I, the 7th Mughal emperor to rule the Indian subcontinent. (born 1643) 🍁1931: Chandrasekhar Azad, Indian independence leader. (b.1906) 🍁1956: GV Mavalankar, first Speaker of Lok Sabha. (b.1888) 🍁1985: Akurathi Chalamayya, Telugu writer. Hetuvadi, whose work "Rabindra Bhaskaram" won the Central Sahitya Akademi Award. 🍁2017: P. Sivashankar is a Telangana state politician and former Union Minister. (b.1929)
👍 2

Comments