DO YOU SUCCESS
February 28, 2025 at 05:57 AM
*చరిత్రలో ఈరోజు ఫిబ్రవరి - 28* (Telugu / English) *చారిత్రక సంఘటనలు* 🌸1719: 10వ మొఘల్ చక్రవర్తిగా రఫీయుల్ దర్జత్ సింహాసనం అధిష్టించాడు. కేవలం మూడు నెలలు మాత్రమే కొనసాగాడు. 🌸1948 : ఆఖరి బ్రిటిష్ సేన భారత దేశాన్ని వదిలి వెళ్ళిన రోజు. *🇮🇳జాతీయ / దినాలు🇮🇳* *👉 జాతీయ విజ్ఞాన దినోత్సవము* *👉 దర్జీల దినోత్సవము‌‌* *🌼జననాలు🌼* 🤎1922: రాచమల్లు రామచంద్రారెడ్డి, తెలుగు సాహితీవేత్త. (మ.1988) 🤎1928: తుమ్మల వేణుగోపాలరావు, విద్యా, సాహితీ, సామాజిక వేత్త, వామపక్ష భావజాల సానుభూతిపరుడు/[,మ/2011] 🤎1948: పువ్వుల రాజేశ్వరి, రంగస్థల నటి. 🤎1951: కర్సన్ ఘావ్రి భారత మాజీ క్రికెట్ ఆటగాడు. 🤎1953: పాల్ క్రుగ్మాన్, అమెరికా ఆర్థికవేత్త, వ్యాసకర్త, రచయిత 🤎1956: రాజేంద్ర ప్రసాద్ (నటుడు), తెలుగు సినిమా నటుడు. ఎక్కువగా హాస్య చిత్ర్రాలలో కథానాయకునిగా నటించి మంచి హాస్య నటుడిగా పేరు తెచ్చుకొన్నాడు 🤎1969: ఉప్పలపు శ్రీనివాస్, మాండలిన్ విద్వాంసుడు. (మ.2014) 🤎1973: సునీల్, తెలుగు సినిమా నటుడు. 🤎1979: అలీ లార్టర్, అమెరికన్ నటి, ఫ్యాషన్ మోడల్ 🤎1885: బాబు చోటేలాల్ శ్రీవాత్సవ భారత స్వాతంత్ర్య సమరయోధుడు. *💐మరణాలు💐* 🍁1963: బాబూ రాజేంద్ర ప్రసాద్, మొదటి రాష్ట్రపతి. (జ.1884) 🍁2014: జానమద్ది హనుమచ్ఛాస్త్రి, సెకండరీ గ్రేడు ఉపాధ్యాయుడు, రచయిత. (జ.1926) 🍁2018: జయేంద్ర సరస్వతి, కంచి కామకోటి పీఠానికి 69వ పీఠాధిపతి. (జ.1935)‌‌ *Historical events* 🌸1719: Rafiul Darjat ascended the throne as the 10th Mughal emperor. He lasted only three months. 🌸1948: The day the last British troops left India. *🇮🇳National / Days🇮🇳* *👉 National Science Day* *👉 Tailor's Day* *🌼Births🌼* 🤎1922: Rachamallu Ramachandra Reddy, Telugu litterateur. (d. 1988) 🤎1928: Tummala Venugopala Rao, educationist, literature, sociologist, sympathizer of left-wing ideology/[,m/2011] 🤎1948: Puvvula Rajeshwari, stage actress. 🤎1951: Karsan Ghavri is a former Indian cricketer. 🤎1953: Paul Krugman, American economist, essayist, and author 🤎1956: Rajendra Prasad (actor), Telugu film actor. He mostly acted as the protagonist in comedy films and gained a reputation as a good comedy actor 🤎1969: Uppalapu Srinivas, mandolin scholar. (2014) 🤎1973: Sunil, Telugu film actor. 🤎1979: Ali Larter, American actress, fashion model 🤎 1885: Babu Chotelal Srivatsava was an Indian freedom fighter. *💐Deaths💐* 🍁1963: Babu Rajendra Prasad, first President. (b.1884) 🍁2014: Janamaddhi Hanumachastri, Secondary Grade Teacher, Writer. (b.1926)
👍 2

Comments