RS LEARNING PLATFORM
February 23, 2025 at 03:14 PM
*గ్రూప్-2 'ఇనిషియల్ కీ' విడుదల* 🟣ఇవాళ ఏపీలో నిర్వహించిన గ్రూప్-2 మెయిన్స్ 'ఇనిషియల్ కీ'ని APPSC విడుదల చేసింది. ➡️ఈ క్రింది 👇లింక్ ద్వారా https://portal-psc.ap.gov.in/HomePages/KeysToPapers వివరాలు తెలుసుకోవచ్చు. 🌈అభ్యర్థులకు ప్రశ్నలు, కీ పై సందేహాలు ఉంటే ఏపీపీఎస్సీ సైట్ ద్వారా ఈ నెల 25 నుంచి 27 వరకు అభ్యంతరాలు తెలపవచ్చని పేర్కొంది.

Comments